శరీరానికి ప్రొటీన్లు ఎందుకు అవసరం.?
- August 31, 2023ప్రొటీన్లు కేవలం మాంసాహారంలోనే వుంటాయా.? ఖచ్చితంగా కాదు. శాఖాహారంలో కూడా ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహారపదార్ధాలున్నాయ్. ముఖ్యంగా ఆకుకూరల్లో ప్రొటీన్లు అధికంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. సోయా, చిరు ధాన్యాలు, గుమ్మడి కాయ, కాయ ధాన్యాలు తదితర వెజ్ ఐటెమ్స్‌లో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయట. పప్పు ధాన్యాల్లోనూ ప్రొటీన్లు అధికంగా లభిస్తాయ్.
మాంసాహారం అలవాటు లేని వాళ్లు ఈ ఆహార పదార్ధాలు తమ ఆహారంలో ఖచ్చితంగా వుండేలా చూసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రొటీన్లు శరీరంలోని కండరాల కణజాలాన్ని ధృడంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయ్. అలాగే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగు పరుస్తాయ్. తరచూ ఇన్షెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయ్. అందుకే ప్రొటీన్లు మనం తీసుకునే ఆహారంలో అధిక పరిమాణంలోనే వుండాలని డైటీషియన్లు చెబుతున్నారు.
ప్రొటీన్లు సరిపడినంత అందకపోతే తరచూ అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వీలైనన్ని ప్రొటీన్ కలిగి వున్న ఆహార పదార్ధాలను మెనూలో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్