ఒమన్‌లో రొయ్యలు, చేపలు పట్టే సీజన్ ప్రారంభం
- September 02, 2023
మస్కట్: 2023కు సంబంధించి రొయ్యల చేపల సీజన్ ప్రారంభమవుతుందని వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకటించింది. ఇది సెప్టెంబర్‌లో ప్రారంభమై ప్రతి సంవత్సరం నవంబర్‌లో ముగుస్తుంది. 'గద్దాఫ్' అని పిలిచే ఒక రకమైన వలలను మాత్రమే ఫిషింగ్ కోసం ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ వివరించింది. ఏదైనా ఇతర ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించడం అనేది లివింగ్ ఆక్వాటిక్ వెల్త్ లా, దాని కార్యనిర్వాహక నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సుల్తానేట్‌లో చేపలు పట్టడం, రొయ్యల వ్యాపారం చేయడం నిషేధించబడిన కాలంలో సహకరించిన మత్స్యకారులకు మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







