దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
- September 02, 2023
దోహా: అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను డీల్ చేసినందుకు ఆసియా, ఆఫ్రికన్ సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) నేర పరిశోధన విభాగం అరెస్ట్ చేసింది. నిందితులు తమవద్ద ఉన్న బంగారు వస్తువులకు సంబంధించిన పత్రాలను కూడా కలిగి లేరని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. అనంతరం తమ విచారణలో ముగ్గురూ స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు అంగీకరించారు. నేరపరిశోధన విభాగం కూడా నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకుంది. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి జప్తు చేసిన వస్తువులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







