అన్న చిత్రంలో తమ్ముడు అతిథి పాత్ర..
- May 19, 2016
అన్న బాటలో కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు కార్తీ. తాజాగా అన్న నటించిన 'సింగం 3' సినిమాలో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య కుటుంబంతో కలిసి హాలాడే ట్రిప్ కి అమెరికా వెళ్ళారు. ట్రిప్ పూర్తయిన వెంటనే 'సింగం 3' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఈ సారి ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది. సూర్య తమ్ముడు కార్తి ఇందులో అతిథి పాత్ర చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఊపిరి చిత్రంలో మల్టీ స్టారర్ గా హిట్ కొట్టిన కార్తి అన్న సింగం కూడా ప్లస్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







