G20 సమ్మిట్: హెచ్‌హెచ్ సయ్యద్ అసద్‌కు స్వాగతం పలికిన భారత ప్రధాని మోదీ
- September 09, 2023
మస్కట్: అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి, సుల్తాన్ ప్రత్యేక ప్రతినిధి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ న్యూఢిల్లీలోని 18వ జి20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన 18వ G20 సమ్మిట్‌లో సుల్తానేట్ ప్రతినిధి బృందానికి సయ్యద్ అసద్ నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్‌లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా







