మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.!
- September 09, 2023ప్రస్తుతం నెలకొన్న ఉరుకుల పరుగుల జీవితం మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మనిషి మానసిక, శారీరక పనులన్నీ మెదడు నియంత్రణలోనే వుంటాయ్. మెదడు ఆరోగ్యంగా వుంటేనే ఆయా పనులు చురుగ్గా నడుస్తాయ్.
మరి, మెదడు చురుగ్గా పని చేయాలంటే ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం చెడిపోవడానికి ఒత్తిడి ముఖ్య కారణం. ఒత్తిడి కారణంగా మెదడులో రిలీజ్ అయ్యే హానికరమైన హార్మోన్లు మెదడు కణాల్ని దెబ్బ తీస్తాయ్.
అలాగే, సరైన వ్యాయామం లేకపోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ల ఏర్పడతాయ్. అది మెదడు కణాలకు చాలా హానికరం.
ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్. అధికంగా జంక్ ఫుడ్స్, ప్రాసెసెడ్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మరో ముఖ్యమైన కారణం సరైన నిద్ర లేకపోవడం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ తగ్గిపోతుంది. తద్వారా జ్హాపక శక్తి నశిస్తుంది. ఏకాగ్రతా శక్తి లోపిస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు