ఉదయాన్నే అల్లం రసం తాగుతున్నారా.?
- September 12, 2023చాలా మందికి ఉదయాన్నే (పరగడుపున) అల్లం తినే అలవాటుంటుంది. కొందరు అల్లం ముక్కలుగా చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసుకుని తింటారు. లేదంటే, అల్లాన్ని రసంగా చేసుకుని గోరువెచ్చని నీటితో కలిసి తాగుతుంటారు. కావాలంటే అందులో కాస్తంత తేనె కూడా చేర్చుకోవచ్చు.
ఎలా తీసుకున్నా అల్లం ఆరోగ్యానికి మంచిదే. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం తోడ్పడుతుంది. అలాగే, అల్లంలో మెగ్నీషియం, జింక్ అధికంగా వుండడం వల్ల కీళ్ల వాపులు రాకుండా వుంటాయ్.
వయసుతో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యలకూ దూరంగా వుండే అవకాశం వుంటుంది. అలాగే కొందరికి కాళ్లలో నీరు చేరి వాపులు వస్తుంటాయ్. ఆ సమస్య వున్న వాళ్లు కూడా రోజూ వుదయాన్నే అల్లం రసం తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది అంటున్నారు.
రకరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా తరచూ అనారోగ్యం బారిన పడేవారికి అల్లం రసం దివ్యౌషధంగా నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్