చియా గింజలతో అందం ఆరోగ్యం మీ సొంతం సుమా.!
- September 16, 2023చియా (Chia Seeds) గింజలు కొందరు సబ్జా గింజలు అని కూడా అంటారు. వీటిని ప్రతీ రోజూ వాటర్లో నానబెట్టి తాగితే అందంతో పాటూ, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
చర్మం కాంతివంతంగా మారడంతో పాటూ, అసవరమైన కొలెస్ర్టాల్ కరిగిపోతుంది. అంతేకాదు, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్ ఈ చియా గింజలతో.
రాత్రంతా నానబెట్టిన చియా గింజల్ని ఉదయం లేచిన వెంటనే కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక శాతం ఫైబర్ వుండడం వల్ల మలబద్దకం నివారంచబడుతుంది.
అలాగే అధిక రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. గుండె జబ్బు సమస్యలు దరి చేరవు. జీవ క్రియ వృద్ధి చెందడంతో పాటూ, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు ఏమైనా వుంటే తీరిపోతాయ్.
చియా గింజల నీటిని రోజూ రెగ్యులర్గా తాగడం వల్ల కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అలా అని ఎటువంటి నీరసం దరి చేరదు. ఈ గింజల్లోని ఫైబర్ శరీరానికి తగిన తక్షణ శక్తినందిస్తుంది. తద్వారా అధిక బరువు వున్నవాళ్లు ఈజీగా సన్నబడే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్