ముగిసిన క్రౌన్ ప్రిన్స్ ఒమన్ పర్యటన
- September 17, 2023
మస్కట్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ తన వ్యక్తిగత పర్యటన తర్వాత శనివారం ఒమన్ నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, హిజ్ మెజెస్టి మరియు హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక, దృఢమైన, సోదర సంబంధాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అంశాలను ప్రోత్సహించడంలో ముందుకు సాగాలనే తమ సంకల్పాన్ని కూడా వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







