కువైట్ ఆకాశంలో జుపిట్, సాటర్న్, వీనస్ కనువిందు..!!
- September 18, 2023
కువైట్: షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్‌లోని స్పేస్ మ్యూజియం మూడు ప్రకాశవంతమైన గ్రహాలు కువైట్ ఆకాశంలో కనువిందు చేస్తున్నాయని, వాటిని కంటితో చూడవచ్చని ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన ప్రారంభమయ్యే గ్లో తేడాను బట్టి జుపిటర్, సాటర్న్, వీనస్ గ్రహాలను కంటితో గుర్తించవచ్చని కేంద్రానికి చెందిన ఖలీద్ అల్ జమాన్ తెలిపారు. వీనస్ సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 2:45 గంటలకు దేశం యొక్క తూర్పు వైపు సూర్యోదయం వరకు చూడవచ్చు. సాటర్న్ గ్రహం సూర్యాస్తమయం నుండి తెల్లవారుజామున 3:55 వరకు ఆగ్నేయం వైపు ఆకాశంలో ఉంటుంది. జుపిటర్ రాత్రి 8:20 గంటలకు తూర్పు వైపున సూర్యోదయం వరకు కనిపిస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన సాయంత్రం మూన్ తో పాటు సాటర్న్ కూడా కనిపిస్తుందని అల్-జమాన్ తెలిపారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..