బేబీ మొహమ్మద్ కొత్త ఫోటోను షేర్ చేసిన షేక్ హమ్దాన్

- September 24, 2023 , by Maagulf
బేబీ మొహమ్మద్ కొత్త ఫోటోను షేర్ చేసిన షేక్ హమ్దాన్

యూఏఈ : షేక్ హమ్దాన్ తన మూడవ సంతానం అయిన బేబీ మొహమ్మద్ కొత్త ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  షేర్ చేసిన ఫోటోలో బేబీ మొహమ్మద్ తన తండ్రి షేక్ హమ్దాన్ చిత్రాన్ని ఫోన్‌లో చూస్తున్నట్లు ఉంది. చిన్నారి లేత గోధుమరంగు టీ-షర్టు, ఆలివ్ షార్ట్‌లను ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. షేక్ హమ్దాన్ భార్య షేక్ షైఖా బింట్ సయీద్ బిన్ థానీ అల్ మక్తూమ్ కవితతో కూడిన ఫోటోని పోస్ట్ చేశారు. అరబిక్‌లో రాయబడిన అందమైన పద్యం, షేక్ హమ్దాన్ సద్గుణాల గురించి గొప్పగా చెబుతుంది. తండ్రీకొడుకుల బంధానికి నిదర్శనంగా నిలుస్తూ.. హృదయాన్ని హత్తుకునేలా కవితను రాసుకొచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com