సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మే వ్యాపారికి జరిమానా
- May 20, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన మాంసం అమ్మే వ్యక్తి సబ్సిడీ మాంసంను అధిక ధరకు అమ్మకం జరపడం పై శుక్రవారం 500 బి.డి. జరిమానా విధించబడింది. ప్రతివాది ప్రభుత్వం అందించే సబ్సిడీ అంశం ధరలని స్థానిక నిబంధనలను ఉల్లంఘించి పెంచాడని ఆరోపణలపై విచారణ చేపట్టారు .
1 కిలో గొర్రె మాంసం 1.200 బి.డి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై 1 కిలో గొర్రె మాంసం ధర 1 బి.డి. వాస్తవ అమ్మకం గత ఏడాది సెప్టెంబర్ లో కూడా మరొక ఆసియా మాంసం అమ్మే వ్యక్తి వినియోగదారులకు సబ్సిడీ మాంసం అమ్మేందుకు నిరాకరించినందుకు 10 బి.డి. జరిమానా విధించబడింది.
భారత ప్రతివాదిపై ఆరోపణలు ఇంకా ఏమిటంటే , మాంసం కొనుగోలు వినియోగదారుల నుండి ఆర్డర్లు తగ్గాయనే నెపంతో ఆయన గుర్తించబడని కొనుగోలుదారులకు కొంచం పరిమాణంలో మాంసం దాచి ఉనచేడని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు తనిఖీ లో తేలింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







