కువైట్ లో ఆటో వరల్డ్ షో ప్రారంభం
- September 27, 2023
కువైట్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో వరల్డ్ షో 13 సంవత్సరాల విరామం తర్వాత మంగళవారం కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్లో విజయవంతంగా ప్రారంభమైంది. గ్రాండ్ ఓపెనింగ్ లో దౌత్యవేత్తలు, ప్రముఖ సామాజిక వ్యక్తులు పాల్గొన్నారు. ఆటోమొబైల్స్ ప్రపంచంలోని తాజా ఆఫర్లను సందర్శకులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ అక్టోబర్ మొదటి వరకు జరగనుంది. ఆటో వరల్డ్ షోలో 18 ప్రత్యేక కార్ సర్వీస్ కంపెనీలతో పాటు 28 ప్రముఖ కార్ బ్రాండ్లు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







