గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి
- September 28, 2023
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. కాసేపటి క్రితమే..ఖైర తాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. అధికారుల సమక్షంలో ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు . హుసేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ తరుణంలో… అక్కడ ఉన్న భక్తులు బైబై గణేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చూసేందుకు ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు.
ముందుగా అధికారులు చెప్పినట్లుగానే మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









