సత్య నాదెళ్ల భారత పర్యటన
- May 21, 2016
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ఆయన కొందరు ఎంట్రప్రెన్యూర్లను, యాప్ డెవలపర్లను కలుసుకోనున్నారు. అలాగే ఈయన మైక్రోసాఫ్ట్ కంపెనీ మే 30న నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి కావలసిన ఆవిష్కరణల వేగవంతానికి టెక్నాలజీ ఎలా దోహదపడుతుందనే అంశంపై మాట్లాడతారని సమాచారం. యాపిల్ సీఈవో టిమ్ కుక్ పర్యటన అనంతరం నాదెళ్ల భారత్‌కు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







