బిఆర్ఎస్కు ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా
- October 06, 2023
హైదరాబాద్: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. శుక్రవారం ఖానాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆమె బిఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బిఆర్ఎస్లో మహిళలకు విలువ లేదంటూ కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి.. తన సత్తా ఎంటో చూపిస్తానని సవాల్ విసిరారు. రెవెన్యూ డివిజన్ అడిగితే ఇవ్వలేదని… కాళ్లు మొక్కినా కనికరించ లేదని వాపోయారు. తననే కాదు ఖానాపూర్ ప్రజలను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మహిళలకు బిఆర్ఎస్ లో చోటు లేదని… అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఖానాపూర్ గడ్డ.. రేఖానాయక్ అడ్డా అని… ఇక్కడ మరో నేతను గెలవనివ్వనంటూ కామెంట్స్ చేశారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







