కువైట్ మంత్రిని కలిసిన భారత రాయబారి

- October 09, 2023 , by Maagulf
కువైట్ మంత్రిని కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఆదివారం విద్యుత్ మరియు నీటి మంత్రి డాక్టర్ జాసెమ్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ఒస్తాద్‌ను కలిశారు.పునరుత్పాదక ఇంధనం మరియు వ్యవసాయ రంగంలో సంభావ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై రాయబారి మంత్రితో చర్చించారు.భారతదేశం అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలలో ఒకటిగా ఉందని ఈ సందర్భంగా భారత రాయబారి కువైట్ మంత్రికి వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com