ఒమన్-సౌదీ వ్యాపార సంబంధాల పెంపునకు గల్ఫ్ బిజినెస్ సమ్మిట్

- October 09, 2023 , by Maagulf
ఒమన్-సౌదీ వ్యాపార సంబంధాల పెంపునకు గల్ఫ్ బిజినెస్ సమ్మిట్

మస్కట్: ఒమన్-సౌదీ వ్యాపార సంబంధాల పెంపునకు గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ అక్టోబర్ 9న జుమేరా మస్కట్ బేలో నిర్వహించనున్నారు. ‘‘సమ్మిట్ బిల్డింగ్ బ్రిడ్జెస్: ఎక్స్‌ప్లోరింగ్ ది ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సౌదీ అరేబియా-ఒమన్’’ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌కు వాణిజ్య మంత్రిత్వ శాఖ, పెట్టుబడి మరియు పరిశ్రమల ప్రమోషన్ ఒమన్ , ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయి.  ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వాణిజ్య, పరిశ్రమలు & పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా,  ఒమన్ నుండి 70 మంది ప్రముఖులు పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com