ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్ల వేలం ప్రారంభం
- October 09, 2023
ముంబై: ప్రొ కబడ్డీ సీజన్-10కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలం ప్రారంభమైంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెషన్ సెంటర్‌లో సోమవారం జరిగిన తొలిరోజు వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఇరాన్ ఆటగాళ్లు పవన్ షెహ్రావత్(ఆల్‌రౌండర్), ఫజల్ అత్రాఛలి(డిఫెండర్), షడోరు(ఆల్‌రౌండర్)లను దక్కించుకొనేందుకు పోటీపడ్డాయి. ఏ కేటగిరీ బరిలో వీరంతా ఉన్నారు. అలాగే ఏ కేటగిరీలో హర్యానాకు చెంందిన రోహిత్ గులియా, విజరు మాలిక్‌తోపాటు, మణిందర్ సింగ్(పంజాబ్), మంజిత్ ఛిల్లర్(ఢిల్లీ)ను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అలాగే బి, సి కేటగిరీల్లోనూ ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు.
ఫ్రాంచైజీల వివరాలు..
1. బెంగాల్ వారియర్స్ 4,22,69,552 8
2. బెంగళూరు బుల్స్ 2,99,38,470 9
3. దబాంగ్ ఢిల్లీ(కె.సి.) 3,12,69,552 6
4. గుజరాత్ జెయింట్స్ 4,02,67,075 6
5. హర్యానా స్టీలర్స్ 3,13,34,552 12
6. పింక్ ప్యాంథర్స్ 87,95,805 12
7. పట్నా పైరెట్స్ 3,09,60,545 10
8. పుణేరి పల్టన్స్ 2,80,71,538 13
9. తమిళ్ తలైవాస్ 2,43,64,164 14
10. తెలుగుటైటాన్స్ 3,44,62,733 9
11. యు ముంబా 2,69,98,360 13
12. యుపి యోథా 2,06,42,802 10
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







