యూఏఈ స్కూళ్లకు వచ్చే వారం మిడ్ టెర్మ్ బ్రేక్
- October 12, 2023
యూఏఈ: యూఏఈలోని చాలా పాఠశాలలు వచ్చే వారం మిడ్ టెర్మ్ బ్రేక్ రానుంది. అనేక విద్యా సంస్థలు అక్టోబర్ 16( సోమవారం) నుండి తమ సెలవులను ఇవ్వనున్నారు. తిరిగి అక్టోబర్ 23( సోమవారం) తరగతులను పునఃప్రారంభించనున్నారు. మరికొన్ని స్కూల్స్ మాత్రం వచ్చే వారం గురువారం, శుక్రవారాల్లో రెండు రోజుల సెలవును మాత్రమే ప్రకటించారు. అయితే, ఇది వారాంతంలో పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. పాఠశాలలు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) పాఠ్యాంశాల పూర్తికి 188 రోజులు, అంతర్జాతీయ పాఠ్యాంశాల పూర్తికి 182 రోజుల కనీస పాఠశాల రోజులను నిర్ణయిస్తూ అకాడమిక్ క్యాలెండర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్