దుబాయ్: IPF వారి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- October 26, 2023
దుబాయ్: దుబాయ్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.ఈ బతుకమ్మ పండుగలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వేడుకలు ఇతర రాష్ట్రాల వారికి, అరబ్ దేశస్థులను ఆకట్టుకున్నాయి. బతుకమ్మ విశిష్టతను వారికి అర్థమయ్యేలా నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షులు జితేందర్ వైద్య, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మురళి, తెలంగాణ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి, కొ-కన్వీనర్ శరత్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దీపిక, నవనీత్, అపర్ణ, కృష్ణ , మదన్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ







