కువైట్‌లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ

- October 27, 2023 , by Maagulf
కువైట్‌లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ

కువైట్: కువైట్‌లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్‌లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. కువైట్‌లోని ఎంబసీ, కువైట్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాకీ వాద్ అల్-హక్ బ్రిగేడ్‌లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని పేర్కొంది. కువైట్‌లోని సైనిక స్థావరాలలో అవసరమైన మరియు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాలని తమ పౌరులకు అమెరికా అలెర్ట్ చేసింది. ఈ మేరకు ట్విట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com