గాజా నుండి ఈజిప్టుకు విదేశీయుల తరలింపు నిలిపివేత
- November 05, 2023
యూఏఈ: గాయపడిన పాలస్తీనియన్లను ఈజిప్టు ఆసుపత్రులకు తరలించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించడంతో గాజా హమాస్ ప్రభుత్వం శనివారం ఈజిప్టుకు విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల తరలింపును నిలిపివేసినట్లు సరిహద్దు అధికారి ఒకరు తెలిపారు. "ఉత్తర గాజాలోని ఆసుపత్రుల నుండి తరలించాల్సిన క్షతగాత్రులను రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌కు తరలించే వరకు ఏ విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ గాజా స్ట్రిప్ నుండి బయటకు వెళ్లలేరు" అని సదరు అధికారి తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం