గాజా పై అణుబాంబు వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ మంత్రిపై చర్యలు
- November 06, 2023
యూఏఈ: గాజాపై అణుబాంబు వేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ సమావేశాల నుండి సస్పెండ్ చేసినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులపై తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని నెట్నాయహు పాలక కూటమిలోని అల్ట్రానేషనలిస్ట్ రాజకీయ నాయకుడు హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు ఇజ్రాయెల్ కోల్ బరామా అన్నారు. ఈ క్రమంలో అందరినీ ఒకేసారి చంపడానికి గాజా స్ట్రిప్‌పై అణు బాంబు వేయాలని భావిస్తున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ మంత్రి అణుబాంబు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించంది. ఇజ్రాయెల్-హమస్ దాడుల్లో ఇప్పటివరకు 1,400 మంది ఇజ్రాయెల్ పౌరులు, 9,488 మంది పాలస్తీయన్లు చనిపోయారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







