ఒమన్ హోటల్స్ దూకుడు.. 26.4% పెరిగిన ఆదాయాలు
- November 07, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని 3-5 స్టార్ హోటళ్ల ఆదాయం సెప్టెంబర్ 2023 చివరి నాటికి OMR153 మిలియన్లను అధిగమించింది. ఈమేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) వెల్లడించింది. 2022లో ఇదే కాలంతో పోల్చితే 26.4 శాతం పెరిగింది. సెప్టెంబర్ 2023 చివరి నాటికి హోటల్ అతిథుల సంఖ్య 27.3 శాతం పెరిగి 1.43 మిలియన్లకు చేరుకుంది. 2022లో ఇదే కాలంలో 1.13 మిలియన్ల మంది ఉన్నారు. అదే సమయంలో, హోటల్ ఆక్యుపెన్సీ రేటు 10.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!