OMR83 మిలియన్ల విలువైన 15 ఫుడ్ ప్రాజెక్ట్‌లు
- November 10, 2023
మస్కట్: రెండు వారాల పాటు నిర్వహించిన వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ 2023 టాస్క్‌లు మస్కట్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక ఉత్పత్తుల కీలక ప్రాజెక్టులతో సహా ఆహార భద్రతకు సంబంధించిన వివిధ రంగాలలో స్థానిక, విదేశీ పెట్టుబడులను పెంపొందించే మార్గాలపై చర్చించారు. ల్యాబ్ దాదాపు RO 83 మిలియన్ల పెట్టుబడి విలువతో 15 ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. అలాగే RO38 మిలియన్ల మేరకు 26 ఉపయోగ ఒప్పందాలపై సంతకం చేయబడ్డాయి. ల్యాబ్‌లో భాగంగా 12 పెట్టుబడి ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం లభించగా.. దాదాపు RO 756 మిలియన్ల విలువైన ప్రాజెక్ట్‌ల కోసం మరో 174 పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించారు. ఈ ల్యాబ్ ముగింపు కార్యక్రమంలో హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ శాఖ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సైద్ అల్ షుయైలీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







