ఈ ఏడాది సైమా అవార్డ్స్ సింగపూర్ లో ..

- May 25, 2016 , by Maagulf
ఈ ఏడాది సైమా అవార్డ్స్ సింగపూర్ లో ..

గత ఐదేళ్లుగా దక్షిణాసియా చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైమా అవార్డ్స్, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు సిద్దం అయ్యింది..ఈ ఏడాది సైమా అవార్డ్స్ సింగపూర్ లో జరగనున్నాయి..టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీల నుంచి సుమారు 100మంది సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ వేడుక జూన్30, జులై1 రోజుల్లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ ప్రదర్శనలివ్వనున్నట్టు సైమా చైర్ పర్సన్ బ్రిందా ప్రసాద్ తెలిపారు. ఇక సైమా అవార్డ్స్ 2016 కు తెలుగు నుండి ఏ ఏ చిత్రాలు, ఏ ఏ హీరో లు నామినేట్ అయ్యారో చూద్దాం.
సత్యరాజ్ - (బాహుబలి ) , జగపతి బాబు -(శ్రీమంతుడు), ఉపేంద్ర -( సన్ అఫ్ సత్య మూర్తి), రాజేంద్ర ప్రసాద్ -(శ్రీమంతుడు ), పోసాని (టెంపర్ ).
రమ్య కృష్ణ -(బాహుబలి ), నిత్య మీనన్ -(రుద్రమదేవి ),కృతి ఖర్బంద - (బ్రూస్ లీ ), స్నేహ - ( సన్ అఫ్ సత్యమూర్తి ), పవిత్ర లోకేష్ - (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు )
రానా - (బాహుబలి ), మిథున్ చక్రవర్తి (గోపాల గోపాల), రవి కిషన్ (కిక్ 2) సంపత్ రాజ్ (శ్రీమంతుడు ), ప్రకాష్ రాజ్ (టెంపర్)
రామజోగయ్య శాస్త్రి (రామ రామ / శ్రీమంతుడు ) , దేవి శ్రీ ప్రసాద్ (సూపర్ మాచీ - సన్ అఫ్ సత్య మూర్తి ) శివ శక్తి దత్త (మమతల తల్లి / బాహుబలి) రామజోగయ్య శాస్త్రి (ఓ మనిషి ఓ మహర్షి / ఎవడే సుబ్రహ్మణ్యం) సిరివెన్నెల సీతారామ శాస్త్రి (అటు , ఇటు / కంచే )
M.M.కీరవాణి (బాహుబలి ) దేవి శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు ) గోపి సుందర్ (భలే భలే మగాడివోయ్ ) S.S.తమన్ (బ్రూస్ లీ - ఫైటర్) దేవిశ్రీ ప్రసాద్ (S / O సత్యమూర్తి )
సత్య యామిని (మమతల తల్లి / బాహుబలి ) రమ్య బెహెరా (ధీవరా / బాహుబలి ) ప్రియా హేమేష్ (గతమ గతమ /మళ్లీ మళ్లీ రాణి రోజు ) శ్రేయా గోశల్ (నిజమని , నమ్మని / కంచె ) చిన్మయి (వెన్నెల్లో / సూర్య వస్ సూర్య )
ధనంజయ్ & హరిచరణ్ (భజే భజే / గోపాల గోపాల) సాగర్ (జాతా కలిస్ / శ్రీమంతుడు ) MM కీరవాణి (నిప్పులే శ్వాసగా / బాహుబలి ) రఘు దిక్షిత్ (జాగో జాగో / శ్రీమంతుడు ) సోనూ నిగమ్ (నీదే నీదే / గోపాల గోపాల)
పృథ్వి (బెంగాల్ టైగర్ ) ఆలీ (S / O సత్యమూర్తి ) బ్రహ్మానందం (బ్రూస్ లీ - ఫైటర్) వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్ ) శ్రీనివాస్ రెడ్డి (పటాస్ )
ప్రాగ్య జస్వాల్ (కంచె ) మాళవిక నాయర్ (ఎవడే సుబ్రమణ్యం) శృతి సోది (పటాస్ ) త్రిద చుధరి (సూర్య వర్సెస్ సూర్య ) సాష సైగల్ (అఖిల్ )
ఆకాష్ (ఆంధ్ర పోరి ) పర్వతిసం (కేరింత ) అఖిల్ అక్కినేని (అఖిల్ ) నిజమైన కార్తీక్ (టిప్పు) విజయ్ (ఎవడే సుబ్రమణ్యం).
అనిల్ రావిపూడి (పటాస్ ) శ్రీరామ్ ఆదిత్య (భలే మంచి రోజుకి) నాగ్ అశ్విన్ (ఎవడే సుబ్రహ్మణ్యం) కెకె రాధా కృష్ణ కుమార్ (జిల్) కార్తీక్ ఘట్టమనేని (సూర్య వర్సెస్ సూర్య)
సమంతా (S / O సత్యమూర్తి ) శృతి హాసన్ (శ్రీమంతుడు ) నిత్యామీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు ) లక్ష్మీ మంచు (దొంగట ) అనుష్క (బాహుబలి).
ప్రభాస్ (బాహుబలి) మహేష్ బాబు (శ్రీమంతుడు ) నాని (భలే భలే మగాడివోయ్ ) వరుణ్ తేజ్ (కంచే ) అల్లు అర్జున్ (రుద్రమదేవి ).
S.S.రాజమౌళి (బాహుబలి) కొరటాల శివ (శ్రీమంతుడు ) మారుతి (భలే భలే మగాడివోయ్ ) క్రిష్ (కంచే ) గుణ శేఖర్ (రుద్రమదేవి ).
బాహుబలి (శోబు యార్లగడ్డ & ప్రసాద్ దేవినేని) శ్రీమంతుడు (మైత్రి మూవీ మేకర్స్) భలే భలే మగాడివోయ్ (బన్నీ వాసు & UV క్రియేషన్స్) కంచే (వై రాజీవ్ రెడ్డి & J.సాయి బాబు) రుద్రమదేవి (గుణ శేఖర్ ).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com