గర్భిణులు వాల్ నట్స్ తినకూడదా.?
- November 15, 2023వాల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయ్. ఇందులోని యాంటీ ఆక్సీడెంట్లు ఏకంగా ప్రాణాంతక వ్యాధులను సైతం నివారించగల శక్తిని కలిగి వుంటాయ్.
అలాగే, శరీరంలోని మెటబాలిక్ రేటును క్రమబద్ధీకరించడంలోనూ వాల్ నట్స్ చాలా ఉపకరిస్తాయ్. వాల్ నట్స్ని రెగ్యులర్గా తినడం వల్ల బరువు తగ్గుతారు.
అయితే, గర్భిణీ స్త్రీలు వాల్ నట్స్ తినకూడదన్న అపోహ వుంది. కానీ, గర్భిణీ స్త్రీలు సైతం వాల్ నట్స్ తినొచ్చని.. అది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ తినడం వల్ల లోపల వున్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు రాకుండా.. పూర్తి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుందని తాజా సర్వేలో తేలింది.
అలాగే, తల్లీ బిడ్డ ఆరోగ్యానికి వాల్ నట్స్ చాలా సహకరిస్తాయ్. రోజూ నాలుగైదు నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడంతో పాటూ, ప్రసవం తర్వాత తల్లి కూడా ఆరోగ్యంగా వుంటుంది.
ఇక, వాల్ నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తిని తగ్గించే హానికరమైన ప్రీ రాడికల్స్ నాశనమవుతాయ్. తద్వారా మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు