నిరుద్యోగ బీమా పొందనందుకు జీతాల నుండి Dh400 కట్
- November 16, 2023
యూఏఈ: అక్టోబర్ 1 గడువులోపు నిరుద్యోగ బీమా పథకానికి సబ్స్క్రయిబ్ చేయడంలో విఫలమైన ఉద్యోగులు 400 దిర్హామ్‌లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్‌కు సబ్స్క్రయిబ్ చేసి, మూడు నెలలకు పైగా ప్రీమియంలు చెల్లించడంలో విఫలమైన వారు 200 దిర్హామ్‌ల జరిమానాను ఎదుర్కొంటారు. జరిమానాలు చెల్లించకపోతే, ఉద్యోగులకు కొత్త వర్క్ పర్మిట్లు మంజూరు చేయబడవు. ఈమేరకు మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరించింది. జరిమానాలు వారి జీతాలు లేదా ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ నుండి కూడా తీసివేయబడతాయని పేర్కొంది. నవంబర్ 15 నాటికి 6.6 మిలియన్లకు పైగా ప్రజలు తప్పనిసరి పథకానికి సభ్యత్వం పొందారని మోహ్రే తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







