ఒమన్ ఎయిర్ చేతికి మొదటి కార్గో విమానం
- November 16, 2023
మస్కట్: ఒమన్ ఎయిర్ కార్గో బుధవారం తన మొదటి విమానాన్ని అందుకుంది. ఇది పూర్తిగా ఎయిర్ కార్గో సేవల కోసం కేటాయించారు. బోయింగ్ 737-800 కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మార్చబడింది. ఇది ఇంధన-సమర్థవంతమైన (20% తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది) మరియు మునుపటి తరం కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా రూపలక్పన చేశారు. అంతేకాకుండా, ఈ విమానం 23.9 టన్నుల కార్గోను 3750 కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







