యూఏఈ జాతీయ దినోత్సవం.. పెయిడ్ పబ్లిక్ హాలిడే ప్రకటన
- November 23, 2023
యూఏఈ: జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈలోని ప్రైవేట్ రంగ కార్మికులకు డిసెంబర్ 2 మరియు 3 తేదీలలో పెయిడ్ హాలిడేగా ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్ 1న ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ఉద్యోగులకు అదనపు సెలవును మంజూరు చేశారు. జాతీయ దినోత్సవ సెలవులతో కలిపి నివాసితులకు 2022లో మూడు రోజుల సెలవులను పొందారు. కాగా, న్యూఇయర్ సందర్భంగా వరుసగా మూడు రోజులపాటు సెలవులను నివాసితులు ఎంజాయ్ చేయవచ్చు. యూఏఈ యూనియన్ డే అని కూడా పిలుస్తారు. 1971లో ఎమిరేట్స్ ఏకీకరణను జరుపుకోవడానికి యూఏఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం దేశం 52 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఎక్స్‌పో సిటీ దుబాయ్ అధికారిక యూనియన్ డే ప్రదర్శనను నిర్వహించనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..