తప్పుడు వైద్య నిర్ధారణ.. పేషెంట్ కు 8,800 దినార్ల పరిహారం
- November 23, 2023
కువైట్: ఒక మహిళాకు సంబంధించి తప్పుగా వైద్య నిర్ధారణ చేసినందుకు 8,800 దినార్‌ల పరిహారం చెల్లించాలని కువైట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని కువైట్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆమె చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. కాని ఆసుపత్రి వైద్యులు ఆమె మెడికల్ పరిస్థితిని సరిగ్గా నిర్ధారించలేదు. కేసును ఫోరెన్సిక్ మెడిసిన్‌కు పంపారు. ఇది ఆసుపత్రి వ్యవహరించడంలో వైద్య సూత్రాలను ఉల్లంఘించిందని రుజువు కాలేదని నిర్ధారించింది. అయితే, సరైన వైద్య నిర్ధారణ కారణంగా ఆమెకు హాని జరిగిందని నిర్ధారించిన కోర్టు ఆమెకు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..