రియాద్ ఒంటెల ఫెస్టివల్.. SR70 మిలియన్ల బహుమతులు
- November 24, 2023
రియాద్: ఒంటెల వేడుకలు ఫిబ్రవరి 2024లో రియాద్‌లో జరగబోతున్నట్లు సౌదీ ఒంటె స్పోర్ట్స్ ఫెడరేషన్ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంటె ఔత్సాహికులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. SR70 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన బహుమతులను అందించనున్నట్లు క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కి తెలిపారు. సౌదీ ఒంటె స్పోర్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ప్రిన్స్ ఫహద్ బిన్ జలావి ఒంటెల ఫెస్టివల్ కు గ్రీన్ సిగ్నేల్ ఇవ్వడంపై రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఒంటెల పందేలను అంతర్జాతీయ క్రీడగా గుర్తించడంలో దేశ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..