జాతీయ దినోత్సవ సెలవులు: మ్యూజియంకు పోటెత్తిన సందర్శకులు
- November 24, 2023
మస్కట్: జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో నవంబర్ 22 (బుధవారం) నాడు 11,800 మంది వ్యక్తులు ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం(OAAM)ని సందర్శించారు. "జాతీయ దినోత్సవ సెలవుల మొదటి రోజున ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సందర్శకుల సంఖ్య 11,800 వేలకు మించిపోయింది. జాతీయ దినోత్సవ సెలవు దినాలలో(నవంబర్ 22 – 23) ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందని మ్యూజియం ప్రకటించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







