గాజాలో బందీల విడుదల ప్రారంభం.. మొదటగా 13మంది విడుదల
- November 24, 2023
దోహా: గాజాలో మానవతావాద సంధిని(హ్యూమటేరియన్ ట్రూస్) గాజా స్ట్రిప్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు (దోహా సమయం ఉదయం 8 గంటలకు) నవంబర్ 24న ప్రారంభమవుతుందని ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) అధికారిక ప్రతినిధి డాక్టర్ మజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ ప్రకటించారు. మొదటి బ్యాచ్ బందీలను రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు గాజా నుండి విడుదల చేస్తారని, ఇందులో 13 మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారని తెలిపారు. అల్ అన్సారీ ప్రకారం, 50 మంది హమాస్ బందీలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తారు. విడుదల చేయబోయే బందీల జాబితాను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఇప్పటికే అందజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







