యూఏఈ జాతీయ దినోత్సవం: 300% పెరిగిన విమాన ఛార్జీలు
- November 26, 2023
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ లాంగ్ వీకెండ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు దాదాపు 300 శాతం పెరిగాయి. వివిధ ట్రావెల్ వెబ్సైట్లలో సెర్చ్ ప్రకారం, యూఏఈ నుండి అర్మేనియా మరియు జార్జియాకు వన్-వే టికెట్ సెలవు దినాలలో Dh529 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ గమ్యస్థానాలకు సాధారణ విమాన ఛార్జీలు కేవలం Dh120 నుండి Dh160 మాత్రమే. అదే విధంగా భారతదేశానికి వెళ్లే వారు ముంబైకి Dh745 మరియు బెంగళూరుకు Dh1,200 పెరిగాయి. ఈ మార్గాల్లో సాధారణ సమయాల్లో సగటు ధరలు వరుసగా Dh391 మరియు Dh504 నుండి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..