630 క్యాంప్‌సైట్ లైసెన్స్‌లు జారీ
- November 26, 2023
కువైట్: కువైట్ మునిసిపాలిటీ దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో 630 స్ప్రింగ్ సీజన్ శిబిరాలకు తాత్కాలిక లైసెన్సులను జారీ చేసింది. అధికారిక నివేదిక ప్రకారం, మునిసిపాలిటీ జహ్రా గవర్నరేట్‌లో 422 మరియు అల్-అహ్మదీ గవర్నరేట్‌లో 208 లైసెన్సులను జారీ చేసింది. స్ప్రింగ్ సీజన్ లో శిబిరాలు ఏర్పాటు చేయాలనుకునే వారి నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?