630 క్యాంప్‌సైట్ లైసెన్స్‌లు జారీ

- November 26, 2023 , by Maagulf
630 క్యాంప్‌సైట్ లైసెన్స్‌లు జారీ

కువైట్: కువైట్ మునిసిపాలిటీ దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో 630 స్ప్రింగ్ సీజన్ శిబిరాలకు తాత్కాలిక లైసెన్సులను జారీ చేసింది. అధికారిక నివేదిక ప్రకారం, మునిసిపాలిటీ జహ్రా గవర్నరేట్‌లో 422 మరియు అల్-అహ్మదీ గవర్నరేట్‌లో 208 లైసెన్సులను జారీ చేసింది. స్ప్రింగ్ సీజన్ లో శిబిరాలు ఏర్పాటు చేయాలనుకునే వారి నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com