టీచర్లకు ముందస్తు సెలవుపై ప్రిన్సిపల్స్కి హెచ్చరిక
- May 26, 2016
ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సౌదీ అరేబియాలోని స్కూల్ ప్రిన్సిపల్స్కి హెచ్చరికలు జారీ చేసింది. అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే, టీచర్లకు ప్రిన్సిపల్ ముందస్తు సెలవులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ ఆదేశాల్లో పేర్కొంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. జూన్ 10నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానుండగా, కొన్ని స్కూళ్ళలో టీచర్లు ఇప్పటికే సెలవులు తీసుకున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. స్కూళ్ళలో విద్యార్థులు సరైన పాఠాలు బోధించే టీచర్లు లేక ఖాళీగానే ఉండాల్సి వస్తుందని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. దాంతో, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సీరియస్గా స్పందించింది. అయితే టీచర్స్ వాదన ఇంకోలా ఉంది. జూన్ 3 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయితే బాగుండేదని, రంజాన్ సందర్భంగా ముందస్తుగా సెలవుల్ని ఆశిస్తున్నామని వారు అంటున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న టీచర్లు, ప్రభుత్వానికి ముందస్తు సెలవులపై విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









