అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
- November 28, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని నిజ్వాలోని విలాయత్‌లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్(కమ్మరి) దుకాణంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజ్వాలోని విలాయత్‌లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్ దుకాణంలో అగ్ని ప్రమాదంపై జరిగింది. సమాచారం అందిన వెంటనే సిడిఎఎ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు.. అతడు అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్నట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







