షువైఖ్ పోర్టులో భారీగా విదేశీ మద్యం సీజ్
- November 29, 2023
కువైట్: గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న పెద్ద ఎలక్ట్రిక్ జనరేటర్లో దాచిన దాదాపు 2,183 విదేశీ మద్యం బాటిళ్లను షువైఖ్ పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసిన తర్వాత, కస్టమ్స్ అధికారులు ఆ ఎలక్ట్రికల్ జనరేటర్‌పై అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. అందులో దాచిన 2,183 మద్య పానీయాల బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకుని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కస్టమ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







