నవంబర్‌లో 24 ఫుడ్ కోర్టులు మూసివేత

- December 04, 2023 , by Maagulf
నవంబర్‌లో 24 ఫుడ్ కోర్టులు మూసివేత

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) నవంబర్ నెలలో వివిధ ఆహార సంస్థలపై మొత్తం 324 ఉల్లంఘనలను జారీ చేసింది. ఈ నెలలో 24 ఆహార సంస్థలను మూసివేసింది. పబ్లిక్ శానిటేషన్ నిబంధనలను పాటించకపోవడం వంటి వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రెండు రెస్టారెంట్లు, ఒక కేఫ్ మరియు చేపల దుకాణాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. మూసివేసిన సంస్థల్లో ఒకదానిలో అధికారుల నుండి ఆరోగ్య ధృవీకరణ పత్రం లేకుండా ఫుడ్ కోర్టును నిర్వహిస్తున్న ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com