డిసెంబర్ 6న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

- December 05, 2023 , by Maagulf
డిసెంబర్ 6న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

కువైట్: భారత రాయబార కార్యాలయం ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారతీయ పౌరుల కోసం డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ ను నిర్వహిస్తుంది. భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొని ఏదైనా కాన్సులర్ ఫిర్యాదులను రాయబారి, ఇతర కాన్సులర్ అధికారులతో చర్చించవచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com