మహిళల టాయిలెట్లో కెమెరా పెట్టిన ప్రవాసుడికి రెండేళ్ల జైలు, బహిష్కరణ
- December 06, 2023
కువైట్: మహిళల బాత్రూమ్లో కెమెరా పెట్టారని అభియోగాలు మోపిన భారతీయ ప్రవాసుడు, అతని ఈజిప్షియన్ సహోద్యోగికి బహిష్కరణతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నాలుగు నెలల క్రితం ఫర్వానియాలోని ఓ బ్యాంకు శాఖలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!