గ్రేడ్ 7 బాలుడి మిస్సింగ్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 06, 2023
దుబాయ్: దుబాయ్లో మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన గ్రేడ్ 7 విద్యార్థిని దుబాయ్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. బాలుడి కుటుంబం దుబాయ్ పోలీసులకు.. సాయంగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అర్ధరాత్రి దాటిన చిన్నారి ఆచూకీ లభించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అరేబియా రాంచ్లలోని సహేల్ గేట్ 1 వద్ద విద్యార్థి అదృశ్యమయ్యాడు.
తప్పిపోయిన బాలుడి బంధువు దుబాయ్ పోలీసులకు సమచారం అందించారు. కమ్యూనిటీ సభ్యులు, డ్రోన్లు మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి సెర్చింగ్ ఆపరేషన్ను వేగంగా ప్రారంభించి, బాలుడి ఆచూకీని గుర్తించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!