ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్.. ఖతార్‌లో 50 మంది ఆసియన్లు అరెస్ట్
- December 08, 2023
దోహా: ఇంట్లో ఆన్‌లైన్‌లో జూదమాడుతున్నందుకు 50 మంది ఆసియా జాతీయులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అరెస్టు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన సదరు ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోదాల్లో నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులు సంబంధిత అధికారులకు అందజేయబడ్డాయని, వారిపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష