కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కి కారణాలివే.!
- December 09, 2023వయసుతో పాటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తుంటాయ్. అయితే, కొందరిలో వయసుతో సంబంధం లేకుండా కూడా కళ్ల కింది నల్లని మచ్చలు వచ్చి ముఖం అందాన్ని చెడగొడుతుంటాయ్. అలాంటి వారు అసలెందుకు కళ్ల కింది మచ్చలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర ముఖ్యంగా తక్కువవుతోంది. నిద్రలేమి కారణంగా కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశముంది. సో, రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోయేలా చూసుకోవాలి.
అలాగే వాటర్ తక్కువగా తాగే అలవాటున్న వారిలోనూ ఈ సమస్య ఎక్కువే. అందుకే రోజుకు నాలుగు లీటర్ల వరకూ వాటర్ తాగాల్సి వుంటుంది.
తినే ఆహారంలో విటమిన్ సి అధికంగా వుండేలా చూసుకోవాలి. అందుకోసం టమోటా, లెమన్ వంటి వాటితో పాటూ, సి విటమిన్ ఎక్కువగా వుండే ఆరెంజ్ తదితర పండ్లను రెగ్యులర్‌గా తినాలి.
ముఖ్యంగా డిజిటల్ స్ర్కీన్‌కి వీలైనంత దూరంగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల కింద వలయాలు ఏర్పడడానికి ప్రధాన కారణం డిజిటల్ స్ర్కీన్‌కి ఎక్కువగా అలవాటు పడడమే.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు