మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- December 10, 2023
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్రీ జోన్ను ఆపరేట్ చేయడానికి మరియు నిర్వహించడానికి జనరల్ అథారిటీ, అస్యద్ గ్రూప్ రాయితీ ఒప్పందంపై సంతకం చేశాయి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సోహర్, సలాలా విమానాశ్రయాలలో ఫ్రీ జోన్ల ఏర్పాటును నిర్దేశించిన రాయల్ డిక్రీ నెం. 10/2022 కి అనుగుణంగా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం మొత్తం వైశాల్యం 1.7 చదరపు కిలోమీటర్లు, అస్యద్ గ్రూప్ అభివృద్ధి చేసే మొదటి దశ 370,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష