కువైట్‌లో ఆభరణాల ప్రదర్శన..పాల్గొన్న భారతీయ కంపెనీలు
- December 14, 2023
కువైట్: 20వ అంతర్జాతీయ గోల్డ్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇక్కడ డిసెంబర్ 13న కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్‌గ్రౌండ్ హాల్ నంబర్ 4లో ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు జరిగే ఎగ్జిబిషన్‌లో 200 కుపైగా స్థానిక, అంతర్జాతీయ విక్రయదారులు పాల్గొంటున్నాయి. భారతదేశం నుండి దాదాపు 30 సంస్థలు బంగారం, వజ్రాలు మరియు విలువైన రాళ్లతో కూడిన పెద్ద సేకరణతో ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా భారతీయ స్టాల్స్‌ను సందర్శించి ఎగ్జిబిటర్లతో సంభాషించారు.
తాజా వార్తలు
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!







