ఖతార్ లో రెండురోజులపాటు బ్యాంకులకు సెలవులు

- December 14, 2023 , by Maagulf
ఖతార్ లో రెండురోజులపాటు బ్యాంకులకు సెలవులు

దోహా: ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 17 (ఆదివారం) నుండి డిసెంబర్ 18 (సోమవారం) వరకు రెండు రోజుల సెలవులను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. అన్ని ఆర్థిక సంస్థలు డిసెంబర్ 19న(మంగళవారం) ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ సందర్భంగా అందరికి ఖతార్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com